చల్ మోహన రంగా (1938)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్‌ మోహనరంగా
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం వాలి సుబ్బారావు, పెంటపాడు పుష్పవల్లి
సంగీతం టేకుమళ్ళ అచ్యుతరావు
నిర్మాణ సంస్థ ఆంధ్రా సినీ టోన్
నిడివి 2000 అడుగుల రీలు
భాష తెలుగు

చల్ మోహనరంగా సి.పుల్లయ్య దర్శకత్వంలో వాలి సుబ్బారావు, పెంటపాడు పుష్పవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన 1938 నాటి తెలుగు చలన చిత్రం. రాజమండ్రి నిడమర్తి సూరయ్య స్టూడియోలో సి.పుల్లయ్య ఒకేసారి 'చమ్రియా' వారికి "సత్యనారాయణవ్రతం, కాసుల పేరు, చల్‌ మోహనరంగా" అనే మూడు చిత్రాలను తీసిపెట్టారు.

పాటలు[మార్చు]

  • చల్ మోహనరంగా నీకు నాకు జోడు కలిసెను కదరా - (టేకు అనసూయ)

మూలాలు[మార్చు]