చాప్టర్-6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యకిరణ్

చాప్టర్-6 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. సినిమా నటి కళ్యాణి నిర్మాతగా, ఆమె భర్త సూర్య కిరణ్ దర్శకుడిగా రూపొందిన చిత్రం. ఈ చిత్రం ఆరు కథల సమాహారం. మిడాస్ టచ్ బ్యానర్ పై కళ్యాణి, సూర్యకిరణ్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్. సూర్యకిరణ్ దర్శకత్వం వహించాడు. హరనాథ్, కళ్యాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు పి.సి. శివన్, మోహన్ సీతారా, అర్పుధన్ లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • హరనాథ్ పోలిచర్ల
  • కల్యాణి (కావేరి)
  • బాల
  • సోనియా సూరి
  • సురేష్ కృష్ణ
  • స్నేక్ మనో
  • గోకుల్‌నాథ్
  • మాస్టర్ గణేష్
  • కోట శ్రీనివాస రావు
  • రాజన్ పి.
  • దేవ్
  • ధర్మవరపు సుబ్రమణ్యం
  • ఎం.ఎస్. నారాయణ
  • సుమన్ శెట్టి
  • సత్యం రాజేష్
  • దండపాణికొండవలస
  • విజయ్ భాస్కర్
  • పొట్టి రాంబాబు
  • మల్లాది రాఘవ
  • హేమసుందర్
  • గుండు హనుమంతరావు
  • విశ్వేశ్వరరావు
  • అంబటి శ్రీనివాస్,
  • మేఘ నాయర్
  • తెలంగాణ శకుంతల
  • అల్లరి సుభాషిని
  • రాధా కుమారి
  • శ్రీలక్ష్మి
  • బండా జ్యోతి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఆర్. సూర్య కిరణ్
  • స్టూడియో: మిడాస్ టచ్
  • నిర్మాత: కళ్యాణి సూర్య కిరణ్
  • విడుదల తేదీ: ఆగస్టు 19, 2010
  • సంగీత దర్శకుడు: పి.సి. శివన్, మోహన్ సీతారా, అర్పుధన్

మూలాలు[మార్చు]

  1. "Chapter 6 (2010)". Indiancine.ma. Retrieved 2020-09-11.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చాప్టర్-6&oldid=3413451" నుండి వెలికితీశారు