చారిత్రక భౌతికవాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చారిత్రక భౌతికవాదం అంటే చరిత్రలోని దశలని గతితార్కిక దృష్ఠితో అర్థం చేసుకోవడం. మానవుడు కోతి నుంచి వచ్చాడన్న డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతంతో చారిత్రక భౌతికవాదం మొదలవుతుంది. ఆదిమ గణ సమాజం బానిస-యజమాని సమాజంగా ఎలా మారింది, బానిస-యజమాని సమాజం భూస్వామ్య సమాజంగా ఎలా మారింది, భూస్వామ్య సమాజం పెట్టుబడి దారి సమాజంగా ఎలా మారింది వంటి అంశాలను గతితార్కిక పద్ధతిలో వివరిస్తుంది. ప్రైవేట్ పెట్టుబడుల రద్దు, పరిశ్రమలు జాతీయీకరణ, వ్యవసాయభూముల సమిష్ఠీకరణ, డబ్బు లేని ఆర్థిక వ్యవస్థ స్థాపన వంటి వాటి గురించి మార్క్సిస్ట్లు ఆర్థిక శాస్త్రంలో వివరించడం జరిగింది. తత్వశాస్త్రంలో మార్క్సిస్ట్లు గతితార్కిక-చారిత్రక భౌతికవాదాన్ని పునాదిగా తీసుకుంటారు.

మూలాలు[మార్చు]