చార్లెస్ హోలాండర్ చదరంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రఖ్యాతి చెందిన ఫ్రెంచ్ కళాకారుడు, బెర్నార్డ్ మాక్విన్, చార్లెస్ హోలండర్ రూపొందించారు. పూర్తిగా 1400 క్యారెట్ బంగారంతో చేతితో రూపొందించారు. దాదాపు 9900 వజ్రాలతో సెట్ లో అమర్చిబడినవి .[1]

తయారీ విధానం[మార్చు]

30 మంది నిపుణులు 4500 గంటల పాటు కష్టపడి దీనిని రూపొందించారు.

  • 186 క్యారెట్ల బరువున్న 9900 నలుపు, తెలుపు వజ్రాలు.
  • 14 క్యారెట్ల బంగారం 1168.75 గ్రాములు
  • 186.57 గ్రాముల వెండి వాడారు.
  • ఈ చేస్ యొక్క పరిమాణం 19 సెం.మీ x 19 సెం.మీ.

దీనిలో ఒక రాజును చేయడానికి 165 గ్రాముల బంగారం, 73 కెంపుల్ 146 వజ్రాలు వాడారు.[2]

ఖరీదు[మార్చు]

ఇది చాలా ఖరీదైన చదరంగం గా పేరు పొందినది. దీని విలువ సుమారు 3,18,00,000 కోట్లు.[3]

మూలాలు[మార్చు]

  1. "Chess Game | Charles Hollander Collection". www.charleshollandercollection.com. Archived from the original on 2019-11-18. Retrieved 2020-01-28.
  2. "About | Charles Hollander Collection". www.charleshollandercollection.com. Archived from the original on 2019-10-23. Retrieved 2020-01-28.
  3. says, Bryan. "Most Expensive Diamond Chess Set by Charles Hollander Collection" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-01-28. Retrieved 2020-01-28.