చింతగుంట
స్వరూపం
చింతగుంట పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
చింతగుంట పేరుతో కొన్ని గ్రామాలు:
- చింతగుంట (చంద్రగిరి) - చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం
- చింతగుంట (వెంకటగిరి) - నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మండలానికి చెందిన గ్రామం
- చింతగుంట (కొనకనమిట్ల) - ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్ల మండలానికి చెందిన గ్రామం
చింతగుంట తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- చింతగుంట రాఘవరావు, ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తి.