Jump to content

చింతల్లంక

వికీపీడియా నుండి

చింతల్లంక గుంటూరు జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో విజయలక్ష్మి సర్పంచ్‌గా ఎన్నికైనారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ తోడేటి సురేష్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]