చిద్విలాసం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Chidvilaasam.jpg

చిద్విలాసం ఒక తెలుగు పుస్తకము. ఈ పుస్తకాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ఇది ఒక జోక్స్ పుస్తకము, నామ సంకీర్తన, ప్రార్థన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్ని మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం చిద్విలాసం కూడా సరిగ్గా ఇందుకు ఉపయోగిస్తుంది. దాదాపు ప్రతీ జోక్ లో దేవుడు ఉంటాడు కాబట్టి ఈ జోక్స్ ద్వారా కూడా ఆయన్ని స్మరించినట్లు అవుతుంది. శివరాత్రి జాగరణ, ఆధ్యాత్మిక ప్రయాణాల్లాంటి సందర్భాల్లో దీనితో కాలక్షేపం చేసి మనసుని దేవడు మీదే లగ్నం చేయవచ్చు. అనేక జోక్స్ పుస్తకాలు వెలువరించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించి, అనేక శీర్షికల కింద విభజించి ఇచ్చిన ఈ పుస్తకంలో మిమ్మల్ని నవ్వించే దేవుడు ఉన్నాడు.

చరిత్ర[మార్చు]

చిద్విలాసం పుస్తకాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ఈ పుస్తకాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి 9-09-2009 న వ్రాయడము మొదలు పెట్టారు. ఈ పుస్తకమం యొక్క మొదటి ముద్రణ 2009 అక్టోబరులో జరిగింది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]