చినబాలు పర్శరాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినబాలు పర్శరాములు
జననంచినబాలు పర్శరాములు
జూలై 21, 1968
India కరీంనగర్ జిల్లా, కొండాపూర్, తెలంగాణ
నివాస ప్రాంతంకొండాపూర్ గ్రామం, తెలంగాణ
వృత్తికథా రచయిత

చినబాలు పర్శరాములు ( జననం: జూలై 21, 1968 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]

బాల్యం

[మార్చు]

ఈయన 1968, జూలై 21 న కరీంనగర్ జిల్లాలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు.

కథా సంపటాలు

[మార్చు]
  • రేణ

కథలు

[మార్చు]
  • కడుపు మంట
  • నేనేం చేయాలి?
  • బతుకురేవు
  • అమీనా
  • పట్నం చూపు
  • దేవ
  • ప్రజాసేవ
  • చంద్రకళ

మూలాలు

[మార్చు]
  1. చినబాలు పర్శరాములు. "రచయిత: చినబాలు పర్శరాములు". kathanilayam.com. Retrieved 26 February 2018.[permanent dead link]