Jump to content

చిన్ముద్ర

వికీపీడియా నుండి
చిన్ముద్ర

బొటన వేలు, చూపుడు వేలు చివరలు కలిసి, మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచితే దానిని చిన్ముద్ర అని అంటారు. ధ్యాన సమయంలో ఆధ్యాత్మిక శక్తి బయటకు ప్రసరించకుండా ఈ ముద్ర ఆపుతుంది[1]. ‘చిన్ముద్ర’ అనగా బొటన వ్రేలిపై చూపుడు వ్రేలుని నిలిపి ఉంచటం. బొటన వ్రేలుని భగవంతుడిగానూ, చూపుడి వ్రేలిని జీవుడిగానూ భావించి కలిపి, మిగిలిన మూడు వ్రేళ్ళనూ అహంకార, భ్రమ, చెడు ప్రవృత్తులుగా భావించి దూరంగా పెట్టాలనేదే ఈ ముద్రం అర్థం. చిన్ముద్ర జ్ఞాన స్వరూపానికి సంకేతం[2].

ప్రయోజనం

[మార్చు]

రక్తపోటునివారణ, సకారాత్మక ఆలోచనలు, జ్ఞాపకశక్తి, చూపు పెరుగుదలకు, కాళ్ళకి నీరు బడితే నివారిస్తుంది. ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధ బరుస్తుంది. ఇది ధ్యానముద్ర.

మూలాలు

[మార్చు]
  1. "చిన్ముద్ర అనగా ఏమిటి?-Andhravilas-Latest Telugu Movie News, Movie Gossips-Tollywood headlines with videos, photo galleries". Andhravilas. Retrieved 2020-04-15.[permanent dead link]
  2. "శివనామస్మరణం జన్మధన్యం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-04-15.[permanent dead link]