చిన కాకుమాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన కాకుమాను , గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన గ్రామం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలోని రైతులు కడుపు నింపుకోవాలన్నా, రైతులు వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా, గ్రామస్థులు అత్యవసర పనులకు వెళ్ళాలన్నా గ్రామ సరిహద్దులో ఉన్న కొమ్మమూరు కాలువ దాటి అవతలి వైపునకు వెళ్ళాలి. ఉన్న బల్లకట్టు గూడా కొన్నిరోజులనుండి పనిచేయుటలేదు. ఈ కాలువపైన 40 సంవత్స్రాలుగా వంతెన లేక బహుబాధలు పడుచున్నారు. [1]

గ్రామ పంచాయతీ[మార్చు]

చినకాకుమాను, అప్పాపురం (కాకుమాను) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.