Jump to content

చిరుతలు

వికీపీడియా నుండి
పెద్ద చిరుతలు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా 2022, సెప్టెంబరు 17న హైదరాబాదులోని నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన కళాయాత్రలో పాల్గొన్న చిరుతల భజన కళాకారుల బృందం

చిరుతలు అనేవి రెండు చిన్న చెక్కలతో కూడుకున్న వాయిద్య పరికరము. వీటికి గజ్జెలను కూర్చి వుంటారు. రెండు చెక్కలకు చేతి వేళ్ళను తగిలించుకోడాడిని రింగులుంటాయి. వీటిని ఎక్కువగా దక్షిణ భారత దేశంలో హరికథకులు, భజన చేసే వారు మాత్రమే వాడుతారు. హరికథకులు చిన్న చిరుతలు ఉపయోగిస్తే, చెక్క బజన వంటి బజనలో ఇలాంటి పరికరమే కొంత పెద్దదిగా వుంటుంది. వీటి మద్యలో చిన్న చిన్న గజ్జెలు తగిలించి వుంటాయి. వాటిని వాయించి నప్పుడు ఈ గజ్జెల చప్పుడు కూడ కలిసి విన సొంపుగా నుండును.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిరుతలు&oldid=4353179" నుండి వెలికితీశారు