చిలక జోస్యం
స్వరూపం
చిలక జోస్యం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.పార్ధసారధి |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , రాధిక |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | ఆదిశక్తి చిత్ర |
భాష | తెలుగు |
చిలక జోస్యం 1983 ఏప్రిల్ 21న విడుదలైన తెలుగు సినిమా. ఆదిశక్తి చిత్ర పతాకం కింద కె.అమర్ నాథ్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.పార్థసారథి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, రాధిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చంద్ర మోహన్ (మోహన్),
- రాధిక (రాధ),
- సత్యనారాయణ (సత్యం),
- గిరి బాబు,
- నాగభూషణం (భూషణం),
- అల్లు రామలింగయ్య,
- రమాప్రభ,
- సత్యకళ,
- నిర్మలమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- డైలాగ్స్: డివి నరస రాజు
- సాహిత్యం: వేటూరి
- సంగీతం: కేవీ మహదేవన్
- సినిమాటోగ్రఫీ: ఆర్.రఘునాధ రెడ్డి
- ఎడిటింగ్: నయన మహేశ్వరరావు
- కళ: శ్రీనివాసరాజు
- నిర్మాత: కె. అమరనాథ్
- దర్శకుడు: ఎం. పార్థ సారథి
- బ్యానర్: ఆది శక్తి చిత్ర
- చెప్పకు చెప్పకు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల, ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం
- ఎదలో మోహన, రచన: వేటూరి , గానం. శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- పైసాలోనే ఉన్నాడు , రచన: వీటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- రాజా ఓ రాజా ఓ బాలరాజా , రచన: వీటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
మూలాలు
[మార్చు]- ↑ "Chilaka Josyam (1983)". Indiancine.ma. Retrieved 2023-01-22.
- ↑ "Chilaka Josyam Mp3 Songs Free Download 1981 Telugu". SenSongsMp3.Tv (in ఇంగ్లీష్). 2015-06-16. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.
. 3. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.