చిలుకూరి
Appearance
చిలుకూరి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- చిలుకూరి పాపయ్యశాస్త్రి , సుప్రసిద్ధ సాహిత్యవేత్త, వ్యాకరణ పండితులు.
- చిలుకూరి వీరభద్రరావు, ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడు.
- చిలుకూరి నారాయణరావు , సుప్రసిద్ధ తెలుగు రచయిత.