చిలుక ఉమారాణి
చిలుక ఉమారాణి[1] విద్యార్థులకు వినూత్న రీతిలో బోధించి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సాధించారు. విద్యార్థుల్లో మానసకి ఒత్తిడిని నివారించడానికి ఎన్‌సీఈఆర్టీ నియమించిన కౌన్సిలర్లలో ఆమె ఒకరు.
వినూత్న బోధన
[మార్చు]ఉమారాణి[2] 2015లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో బోధనకు సరైన వసతులు ఉండేవి కాదు. పిల్లల్లో ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పడానికి ఆమె స్మార్ట్ ఫోన్‌ను ఆశ్రయించింది. ఈ-లెర్నింగ్ యాప్స్ ద్వారా పిల్లలకు ఇంగ్లిష్ వర్ణమాల, సంఖ్యలు చెప్పేది.
విద్యార్థుల కౌన్సెలర్
[మార్చు]కరోనా సమయంలో పది నుంచి మొదలు పెడితే అన్ని తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ సమయంలో పిల్లల్లో మనో ధైర్యాన్ని కల్పించడానికి ఎన్‌సీఈఆర్టీ తెలంగాణ నుంచి ఆరుగురు కౌన్సెలర్లను నియమించింది. అందులో ఉమారాణి ఒకరు.
అవార్డులు
[మార్చు]ఉమారాణికి ఎంహెచ్‌ఆర్డీ నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు.