Jump to content

చిల్డ్రన్ ఆఫ్ ది మూన్ (2006 సినిమా)

వికీపీడియా నుండి
(చిల్డ్రన్‌ ఆఫ్ ది మూన్‌ (2006 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
చిల్డ్రన్‌ ఆఫ్ ది మూన్
దర్శకత్వంమాన్యులా స్టాక్
స్క్రీన్ ప్లేకాట్రిన్ మిల్హాన్
నిర్మాతగుద్రున్ రుజికోవా-స్టైనర్
తారాగణంలియోనీ క్రహ్ల్, లూకాస్ కాల్మస్, లుకాస్ హార్డ్ట్, రినేట్ క్రోనర్‌, వాల్టర్ క్రె
ఛాయాగ్రహణంఅలెగ్జాండర్ సాస్
కూర్పుడిర్క్ ష్రెయిర్
సంగీతంఇమాన్యుయేల్ హోయిస్ల్, నికోలస్ నోహ్న్
విడుదల తేదీs
14 డిసెంబరు, 2006
సినిమా నిడివి
90 నిముషాలు
దేశంజర్మనీ
భాషజర్మన్

చిల్డ్రన్‌ ఆఫ్ ది మూన్‌ 2006, డిసెంబరు 14న విడుదలైన జర్మన్ బాలల చలనచిత్రం. మాన్యులా స్టాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లియోనీ క్రహ్ల్, లూకాస్ కాల్మస్, లుకాస్ హార్డ్ట్, రినేట్ క్రోనర్‌, వాల్టర్ క్రె తదితరులు నటించారు.[1]

కథానేపథ్యం

[మార్చు]

పాల్‌ వ్యోమగామిగా ఆకాశవీధిలోకి వెళ్లి తన సోదరితో కలిసి ఆడుకోవాలనుకుంటాడు. ఆట ద్వారా ఆ కలను ఎలా నేరవేర్చుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం.[2]

నటవర్గం

[మార్చు]
  • లియోనీ క్రహ్ల్ (లిసా)
  • లూకాస్ కాల్మస్ (పాల్)
  • లుకాస్ హార్డ్ట్ (సైమన్)
  • రినేట్ క్రోనర్‌ (మట్టర్)
  • వాల్టర్ క్రె (డాక్టర్ మౌరర్)
  • లియోనోర్ వాన్ స్టెర్లర్ (ఇనా)
  • పియా మైఖేలా బరుకి (అన్నాబెల్)
  • నినా సరకిని (నినా)
  • హెన్రియెట్ మెహ్నర్ (సారా క్లారా)
  • డోరినా కల్కం (లిసాస్ ఫ్రాయిండిన్)
  • డెబోరా కౌఫ్మన్ (క్లాసెన్లెహ్రెరిన్)
  • హెడీ వీగెల్ట్ (స్పోర్ట్/మాథెలెహ్రెరిన్)
  • రోల్ఫ్ క్రెగ్ (క్రాంకెన్‌ప్లెగర్)
  • రెజిన్ ష్మిట్జ్ (ఫ్రాయిండిన్ డెర్ మట్టర్)
  • కై హెర్ఫర్త్ (సైమన్స్ ఫ్రాయిండ్)

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మాన్యులా స్టాక్
  • నిర్మాత: గుద్రున్ రుజికోవా-స్టైనర్
  • స్క్రీన్ ప్లే: కాట్రిన్ మిల్హాన్
  • సంగీతం: ఇమాన్యుయేల్ హోయిస్ల్, నికోలస్ నోహ్న్
  • ఛాయాగ్రహణం: అలెగ్జాండర్ సాస్
  • కూర్పు: డిర్క్ ష్రెయిర్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Rotten Tomatoes. Archived from the original on 2018-01-02. Retrieved 2019-11-06.
  2. ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్‌ బాలల చిత్రోత్సవం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 6 November 2019.

ఇతర లంకెలు

[మార్చు]