చిల్లర దేవుళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిల్లర దేవుళ్లు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.మధుసూధనరావు
తారాగణం ప్రభాకర్,
కాంచన,
భాను ప్రకాష్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ కాకతీయ పిక్చర్స్
భాష తెలుగు

దాశరథి రంగాచార్య ప్రఖ్యాత నవల చిల్లర దేవుళ్ళుకు ఇది చిత్రరూపం. కె.వి.మహదేవన్ స్వర కల్పనలో అద్భుతమైన గీతాలున్నాయి.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

  • వినయ్ కుమార్
  • భానుప్రకాష్
  • సావిత్రి
  • కాంచన
  • ఉమాభారతి
  • త్యాగరాజు

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం
  • పాడాలనే ఉన్నదీ వినిమెచ్చె మనిషుంటే
  • ఎటికేతం బట్టి యెయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా
  • శ్రీలక్ష్మి నీ మహిమలూ చిత్రమై తోచునమ్మా