Jump to content

చీకటి సూర్యులు

వికీపీడియా నుండి
చీకటి సూర్యులు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.నారాయణమూర్తి
తారాగణం R. Narayana Murthy, Narra Venkateswara Rao, Suthi Velu, Jeeva (Telugu Actor), Alapati Lakshmi, Pavala Shyamala
సంగీతం షేక్ ఇమామ్‌
నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్
విడుదల తేదీ July 4, 1998
భాష తెలుగు

చీకటి సూర్యులు 1998 జూలై 4న విడుదలైన తెలుగు సినిమా. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం కింద ఈ సినిమాను ఆర్.నారాయణమూర్తి తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూర్తి, నర్రా వెంకటేశ్వరరావు, శకుంతల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు షేక్ ఇమామ్‌ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఆర్. నారాయణ మూర్తి,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • సుత్తి వేలు,
  • జీవా (తెలుగు నటుడు),
  • ఆలపాటి లక్ష్మి,
  • పావలా శ్యామల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి
  • స్టూడియో: స్నేహ చిత్ర పిక్చర్స్
  • సంగీత దర్శకుడు: షేక్ ఇమామ్

పాటలు[2]

[మార్చు]
  1. ఒరె ఒరె. ఒరె ఒరె ఒరే నాయనా... Singer : Vangapandu Prasad Rao Lyricist : V. Prasada Rao
  2. రెక్క బొక్క నొయ్య కుండా సుక్క చెమట.... Singer  : Warangal Shankar Lyricist : Gooda Anjayya
  3. నల్లని బంగారంరా నా తల్లి సింగరేణిరా.... Singer : Mano Lyricist : Bhanuri Satyanarayana
  4. ఏం దునీయా ఏం దునియా ఏం దునియా రో ఈ దునియా మీద ధరల చూడు... Singer : Mano Lyricist : Gooda Anjayya
  5. దండాలో సమ్మన్నామా అన్న సమ్మన్నా....ఎర్రెర్రటి దండాలన్నా... Singer : Jairaj Lyricist  : Jaya Raj
  6. బావయ్యో ఒక్కసారి చూసి పోవా.. Singer(s) : Chitra & Garjana Lyricist : Daya Narsingh
  7. అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆ నాటి నవ్వులు ఏవన్నా.... Singer : Garjana Lyricist : Daya Narsingh
  8. అన్నా అమరుడురా మన శేష జీవన్నా.... Singer : Ramarao Lyricist : Maria
  9. అక్కో మీరింటరా.. ఆక్కో మీరింటారా... Singer : Gorati Venkanna & Vimala Lyricist : Goreti Venkanna
  10. ఆరిందం ఆరిందం హైదరాబాదు అల్లరపెడుతుంది... Singer : Vangapandu Prasad Rao Lyricist : B. Prasada Rao

మూలాలు

[మార్చు]
  1. "Chikati Suryulu (1998)". Indiancine.ma. Retrieved 2022-12-25.
  2. "Cheekati Suryulu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2022-12-25.