చూడామణి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చూడామణి
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.కె.రాజా సందౌ
నిర్మాణం పి.కె.రాజా సందౌ
రచన వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
చదవలవాడ నారాయణరావు,
పులిపాటి,
పెంటపాడు పుష్పవల్లి,
సత్యవతి,
సుందరమ్మ,
టి.జి.కమలాదేవి
సంగీతం సి.వెంకట్రామన్
నిర్మాణ సంస్థ జానకి పిక్చర్స్
నిడివి 211 నిమిషాలు
భాష తెలుగు
పి.కె.రాజా సందౌ

జానకి పిక్చర్స్‌ పతాకాన పుష్పవల్లి, నారాయణరావు సి.ఎస్‌.ఆర్‌. సుందరమ్మ, పులిపాటి ముఖ్య పాత్రలు ధరించగా 'చూడామణి' చిత్రం రాజాశాండో దర్శకత్వంలో రూపొందింది. వెంపటి సదాశివబ్రహ్మం స్క్రీన్‌ప్లే సమకూర్చగా టి.జి.కమలాదేవి నటగాయనిగా పరిచయం అయింది.[1]

పాటలు[మార్చు]

  1. జీవనమిది పరమానందమయమూ ప్రియుని - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
  2. జీవనజ్యోతి ఆరిపోయె శరవిందుముఖి జారిపోయెను - గురునాధరావు
  3. నిను విడువలేనే మనజాల జాలమేలనే - పులిపాటి వెంకటేశ్వర్లు
  4. ప్రేమా ప్రేమా ప్రేమా కపటమే జగతి ప్రేమా - ఎస్. వెంకట్రామన్
  5. ప్రేమసుధాసరసీ ప్రియసఖీ సుమధుర ప్రేమ - గురునాధరావు
  6. మండు వేసవి గుండె ఎండె బీటలువారె - సుందరమ్మ
  7. మన్మనోహరా అస్మన్ మనోహరా ప్రేమసుధా - సుందరమ్మ
  8. రూపమున సరసాన నీతో సమాన - పులిపాటి వెంకటేశ్వర్లు, సంపూర్ణ
  9. వీచే వలపుతావి గులాబీ ఎచట దాగెనో కదా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
  10. సంసార తరణము సకల పాపహరణము - ఎస్. వెంకట్రామన్
  11. సీతనంపుదామే శ్రీరాముని పురికి ఏమే - సుందరమ్మ

మూలాలు[మార్చు]