చూనా (హిందీ సిరీస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చూనా
తరంహేస్ట్, కామెడీ
సృష్టి కర్తపుష్పేంద్ర నాథ్ మిశ్రా
రచయితపుష్పేంద్ర నాథ్ మిశ్రా
దర్శకత్వంపుష్పేంద్ర నాథ్ మిశ్రా
తారాగణంజిమ్మీ షెర్గిల్
ఆషిమ్ గులాటి
అర్షద్ వార్సీ
విక్రమ్ కొచ్చర్
నమిత్ దాస్
చందన్ రాయ్
సంగీతంధృవ్ ఘనేకర్
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ప్రొడక్షన్
Executive producersసోనాలి భాటియా
పుష్పేంద్ర నాథ్ మిశ్రా
ఛాయాగ్రహణంవిల్ హుంఫ్రీస్
ఆదిత్య కపూర్
ఎడిటర్ఆర్తి బజాజ్
ప్రొడక్షన్ కంపెనీఫ్లైయింగ్ సాసర్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్నెట్‌ఫ్లిక్స్‌
వాస్తవ విడుదల2023 సెప్టెంబరు 29 (2023-09-29)

చూనా 2023లో హిందీలో విడుదలకానున్న హీస్ట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్. ఫ్లయింగ్ సాసర్ బ్యానర్‌పై పుష్పేంద్ర నాథ్ మిశ్రా నిర్మించి, దర్శకత్వం వహించాడు. జిమ్మీ షెర్గిల్, ఆషిమ్ గులాటి, అర్షద్ వార్సీ, విక్రమ్ కొచ్చర్, నమిత్ దాస్, చందన్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ జులై 25న ట్రైలర్‌ను విడుదల చేసి[1], సెప్టెంబరు 29న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలకానుంది.[2]

నటీనటులు[మార్చు]

 • జిమ్మీ షెర్గిల్[3]
 • అర్షద్ వార్సి
 • ఆషిమ్ గులాటి
 • విక్రమ్ కొచ్చర్
 • మోనికా పన్వార్
 • నమిత్ దాస్[4]
 • చందన్ రాయ్
 • జ్ఞానేంద్ర త్రిపాఠి
 • నిహారిక లైరా దత్
 • కిషోర్ చంద్ర శ్రీవాస్తవ్
 • అతుల్ శ్రీవాస్తవ

మూలాలు[మార్చు]

 1. Hindustan Times (25 July 2023). "Choona trailer: Jimmy Sheirgill is politician-astrologer, has Tom Cruise-style heist being planned against him" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
 2. Andhra Jyothy (25 September 2023). "సెప్టెంబర్‌ చివరివారం సందడి ఈ చిత్రాలదే..! | Theatre and OTT Upcoming movies avm". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
 3. The Hindu (11 July 2023). "Jimmy Shergill's Netflix series 'Choona' gets a release date" (in Indian English). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
 4. The Indian Express (16 June 2021). "Jimmy Sheirgill, Namit Das to star in Netflix series Choona" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.

బయటి లింకులు[మార్చు]