చెట్టు తొర్ర
Jump to navigation
Jump to search
చెట్టు తొర్ర అనగా చెట్టు యొక్క మానుకి లేదా కొమ్మకు సహజంగా ఏర్పడిన రంధ్రం. ఇది సగం మూసి ఉన్న ద్వారం వలె ఉంటుంది. బ్రతికి ఉన్న లేక చనిపోయిన గొప్ప చెట్లలోను, వయసు మళ్ళిన చెట్లలోను ఎటువంటి చెట్లలోనైనా ఇటువంటి తొర్రలు వచ్చే అవకాశముంది.
జంతువుల నివాసం[మార్చు]
ముఖ్యంగా వృక్షములతో నిండిన ప్రదేశములలో, అడవులలో వెన్నెముక ఉన్న, వెన్నెముక లేని చాలా జంతువులు అనేకరకములైన చెట్ల తొర్రలను ఆధారం చేసుకొని వాటిలో నివసిస్తున్నాయి.
Gallery[మార్చు]
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |