చెడుగుడు (సినిమా)
స్వరూపం
| చెడుగుడు (2008 తెలుగు సినిమా) | |
| తారాగణం | జయంత్, శ్వేత, బ్రహ్మానందం |
|---|---|
| విడుదల తేదీ | 17 డిసెంబర్ 2008 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
'చెడుగుడు' స్మైల్ మూవీస్ పతాకంపై 2008, డిసెంబర్,18 న విడుదలైన కామెడీ, వినోదాత్మక, చిత్రం.పి.ఆర్.నాగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయంత్, శ్వేత నూతన తారలుగా పరిచయమయ్యారు. సంగీతం చక్రి సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- జయంత్
- శ్వేత
- కన్నెగంటి బ్రహ్మానందం
- సాయాజీ షిండే
- హేమా .
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి ఆర్.నాగరాజు
- గీత రచయితలు: భాస్కరభట్ల, కందికొండ, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి
- సంగీతం: చక్రీ
- కధ: గోపు, బాబు
- మాటలు: వెలిగొండ శ్రీనివాస్
- కూర్పు: శంకర్
- కళ: కుమార్
- కెమెరా: శరత్
- నృత్యాలు: అశోక్ రాజ్ , కృష్ణారెడ్డి
- నిర్మాతలు: భీమనేని తిరపతయ్య (రాయుడు), కర్రి నాగిరెడ్డి
- నిర్మాణ సంస్థ: స్మైల్ మూవీస్
- విడుదల:17:12:2008.
పాటల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Chedu Gudu (2008)". Indiancine.ma. Retrieved 2025-07-13.