చెన్నరాజుపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెన్నరాజుపోడు , వైఎస్ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలానికి చెందిన గ్రామము.పిన్ కోడ్ నం.516 105., ఎస్.టి.డి.కోడ్ నం.08566. [1]

  • ఈ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల ఉంది.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ రుద్రరాజు ప్రసాదవర్మ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ గ్రామ పాఠశాలలో చదువుకున్న వీరు, పాఠశాల అభివృద్ధికి, ఒకటిన్నర లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించిన ఈ పాఠశాల విద్యార్ధులకు, ప్రతి ఏటా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. [1]
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కె.సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి రమీజా ఎన్నికైనారు. [2]
చెన్నరాజుపోడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం ఓబులవారిపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516105
ఎస్.టి.డి కోడ్ 08566

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప,18 అక్టోబరు 2013. 4వ పేజీ. [2] ఈనాడు కడప ; జనవరి-13,2014; 3వ పేజీ.