చెన్నాయగారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చెన్నాయగారిపల్లె" కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన గ్రామం. [1]

చెన్నాయగారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం నందలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • 2014,మే-7న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో, రాజంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం శాసనసబ్యులుగా ఎన్నికైన శ్రీ మేడా మల్లిఖార్జునరెడ్డిగారి స్వగ్రామం ఇది. వీరు 1963,జనవరి-26న జన్మించినారు. బి.ఎస్.సి.చదివిన వీరు ప్రస్తుతం ఎం.ఆర్.కె.ఆర్.కన్స్ట్రక్షన్స్ అను సంస్థకు మేనేజింగ్ డిరెక్టరుగా ఉన్నారు. వీరి తల్లిదండ్రులు, లక్షీనరసమ్మ & రామకృష్ణారెడ్డి. [1] & [2]

[1] ఈనాడు కడప; 2014,మే-17&18.