చెన్నారెడ్డిపల్లె (పొదలకూరు)
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
చెన్నారెడ్డిపల్లె నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన గ్రామం.
చెన్నారెడ్డిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°29′19″N 79°40′44″E / 14.488507°N 79.678951°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | పొదలకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524345 |
ఎస్.టి.డి కోడ్ | 08621 |
ఈ గ్రామంలోని పంచలింగేశ్వరస్వామి దేఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ప్రత్యేకపూజలు, అభిషేకాలు భారీ యెత్తున నిర్వహించెదరు. [1]