చెవిపోగు
Jump to navigation
Jump to search
చెవిపోగు వెలుపలి చెవికి కుట్టించుకొనే ఒక విధమైన ఆభరణము. ఇవి ఎక్కువగా స్త్రీలు చెవి తమ్మికి ధరిస్తారు. కొన్ని చెవిపోగులు వేలాడుతున్న చిన్న గొలుసు మాదిరిగా గాని లేదా రింగు మాదిరిగా ఉంటాయి.తెలుగు సంప్రదాయంలో మొదటి సారిగా చెవి కుట్టించుకోవడం ఒక శుభకార్యం (కర్ణ భూషణ)లాగా చేస్తారు. సాధారణంగా పుట్టిన శిశువుకు మొదటిసారిగా కేశఖండన (తలనీలాలు తీయడం) చేసేటప్పుడు దీనిని కూడా కలిపి చేస్తారు.
ఎక్కడ కుట్టించాలి
[మార్చు]భారతదేశంలో ఎక్కువగా చెవి తమ్మెకి ధరిస్తారు. కాని పాశ్చాత్యులు వీటిని చాలా ప్రదేశాలలో కుట్టించుకొంటున్నారు.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |