చే (2023 సినిమా)
స్వరూపం
చే | |
---|---|
దర్శకత్వం | బీ.ఆర్. సభావత్ నాయక్ |
రచన | బీ.ఆర్. సభావత్ నాయక్ |
నిర్మాత | సూర్య, బాబు, దేవేంద్ర |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కళ్యాణ్ సమి, జగదీష్ |
కూర్పు | శివ శర్వాణి |
సంగీతం | రవిశంకర్ |
నిర్మాణ సంస్థ | నేచర్ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చే 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించిన ఈ సినిమాకు బీ.ఆర్. సభావత్ నాయక్ దర్శకత్వం వహించాడు.[2] బీ.ఆర్. సభావత్ నాయక్, లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను చే గువేరా వర్ధంతి సందర్భంగా అక్టోబరు 9న, ట్రైలర్‌ను నవంబరు 12న విడుదల చేసి[3], సినిమాను డిసెంబరు 15న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- బీ.ఆర్. సభావత్ నాయక్
- లావణ్య సమీరా
- పూల సిద్దేశ్వర్
- కార్తీక్ నూనె
- వినోద్
- పసల ఉమా మహేశ్వర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:నేచర్ ఆర్ట్స్
- నిర్మాత: సూర్య, బాబు, దేవేంద్ర
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీ.ఆర్. సభావత్ నాయక్[5]
- సంగీతం: రవిశంకర్
- సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, జగదీష్
- ఎడిటర్: శివ శర్వాణి
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (9 October 2023). "చే గువేరా స్ఫూర్తితో." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (13 December 2023). "ఇరవయ్యేళ్ల కల... చే". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ 10TV Telugu (13 November 2023). "చేగువేరా బయోపిక్ "చే" మూవీ ట్రైలర్ చూశారా.. పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసిన ఈ కథ." (in Telugu). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Zee News Telugu (12 December 2023). "ఈ నెల 15న థియేటర్లలోకి చేగువేరా బయోపిక్ "చే".. పవన్ కళ్యాణ్ స్పూర్తితో..!". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Andhrajyothy (13 December 2023). "ఇరవై ఏళ్ల శ్రమ ఫలించింది". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.