చైన్ బ్లాక్
స్వరూపం
చెయిన్ బ్లాక్‌ను బరువైన వస్తువులను ఎత్తడానికి, బరువైన వస్తువులను నిదానంగా కిందకు దించడానికి ఉపయోగిస్తారు. దీనిని తెలుగులో గొలుసు గిలక అని అనవచ్చు.
దీనిని ఎక్కువగా బోరు బావులలో మోటారు, పైపులను దించడానికి దీనిని ఉపయోగిస్తారు. వ్యవసాయ బోరు బావిలోని మోటారును ఎత్తడానికి కాని దించడానికి కాని ఆరుగురు వ్యక్తులు కావలసి ఉంటుంది.
అదే చైను బ్లాక్ తో అయితే హుక్ ను తగిలించిన తరువాత ఒక వ్యక్తి పైకి లాగ గలుగుతాడు. దించడం మరింత సులభం.
బాడుగ
[మార్చు]నేడు చెయిన్ బ్లాక్ లు సెంట్రింగ్ సామానులు బాడుగకు ఇచ్చే వారి వద్ద రోజు వారి బాడుగకు లభిస్తున్నాయి.