చొప్పవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చొప్పవారిపల్లె" కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన గ్రామం.[1]

  • ఈ గ్రామములోని శ్రీ సుబ్బనరసయ్య ఒక చెక్కభజన కళాకారుడు. ఈయన భార్య శ్రీమతి జయలక్ష్మమ్మ. వీరు పేద కుటుంబీకులు. వీరు అతి కష్టం మీద తమ కుమారుడైన విశ్వనాధ్ ను చదివిస్తున్నారు. ఇతడు ప్రస్తుతం రామాపురంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2వ సం. ఇంటరు చదువుచున్నాడు. ఇతడు చదువులోనే గాక షాట్ పుట్ క్రీడలో గూడా రాణించుచున్నాడు. ఇతడు 2011, 2012 లలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. 2012 లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని విజేతగా నిలిచాడు. తాజాగా ఇతడు 2014, జనవరి-8న, జార్ఖండ్ లోని రాంచీ లో జరుగనున్న జాతీయస్థాయి పోటీలలో పాల్గొనబోవుచున్నాడు. [1]
చొప్పవారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం రాజంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-09. Cite web requires |website= (help)


[1] ఈనాడు కడప; జనవరి-6,2014; 8వ పేజీ.