చౌండసేనాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చౌండసేనాని కాకతీయ ప్రభువు రుద్రదేవుడి వద్ద మంత్రిగా పనిచేసిన కాటమసేనాని రెండవ కొడుకు కాకతీయ సామంతులలో మల్యాల వంశ రాజులు ప్రముఖులు.వారిలో చౌండసేనాని తన ప్రతిభాపాటవాలు, జనరంజక కార్యక్రమాల ద్వారా చిరకాల కీర్తిని పొందాడు.కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. కొండపర్తి గ్రామం ఇతని నివాసం.