చౌడూరి గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చౌడూరి గోపాలరావు పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహిత్య కార్యక్రమ నిర్వాహకుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు పద్యకవిగా, కథా రచయితగా, పాలమూరు సాహితీ సమితి సంస్థ నిర్వాహకునిగా పేరు గడించాడు. పాలమూరు సాహితీ సమితి ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాడు. సమితి ద్వారా అనేక గ్రంథాలను ప్రచురించాడు. ఇతడు విశ్వహిందూ పరిషత్ కార్యకర్త. ఇతని కథలు సారస్వతజ్యోతి పత్రికలో ప్రచురింపబడ్డాయి.[1]

రచనలు

[మార్చు]
  • కోడంగలు వేంకటేశ్వర శతకం[2]
  • కూడల సంగమేశ్వర శతకం
  • హిందూ జీవన పద్ధతి
  • ఆలోకనం (వ్యాస సంపుటి)
  • వెలుగు బాట (జానపద గేయాలు)
  • మల్లి పాటలు

మూలాలు

[మార్చు]
  1. భీంపల్లి శ్రీకాంత్ (1 May 2019). మహబూబ్ నగర్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. pp. 41–42. Retrieved 14 November 2024.
  2. చౌడూరి గోపాలరావు. కోడంగలు వేంకటేశ్వర శతకము. కోడంగలు: బాలాజీ ప్రచురణలు. p. 66. Retrieved 14 November 2024.