జంక్షన్ (సినిమా)
స్వరూపం
| జంక్షన్ (2009 తెలుగు సినిమా) | |
| తారాగణం | బ్రహ్మానందం, నైనా, పరుచూరి రవీంద్రనాథ్ |
|---|---|
| విడుదల తేదీ | 26 జూన్ 2009 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
జంక్షన్ 2009, జూన్,26 న విడుదలైన తెలుగు కామెడీ, డ్రామా చలన చిత్రం, పరుచూరి రవీంద్రనాథ్, నైనా, బ్రహ్మానందం నటించిన ఈ చిత్రానికి అనిల్ కృష్ణ దర్శకత్వం వహించారు.సంగీతం జాన్ సాల్మన్ అందించారు.[1]
తారాగణం
[మార్చు]- పరుచూరి రవీంద్రనాథ్
- నైనా
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- వేణు మాధవ్
- చలపతిరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ కృష్ణ
- సంగీతం: జాన్ సల్మాన్
- రచన: పరుచూరి బ్రదర్స్
- కొరియోగ్రఫీ: కె.అనిల్ కృష్ణ - జె.వి.ఎస్
- నిర్మాత: బి.రామకృష్ణ
- నిర్మాణ సంస్థ: లియో ఎంటర్టెన్మెంట్
- విడుదల:26:06:2009.
పాటల జాబితా
[మార్చు]- నలుదిక్కులు కలిపిన చోటే తలొదిక్కుపోమ్మంటుంటే -
- అయ్యయ్యో -
మూలాలు
[మార్చు]- ↑ "Junction (2009)". Indiancine.ma. Retrieved 2025-05-30.