అక్షాంశ రేఖాంశాలు: 26°55′29″N 75°49′28″E / 26.92472°N 75.82444°E / 26.92472; 75.82444

జంతర్ మంతర్ వేధశాల (జైపూర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంతర్ మంతర్ వద్ద సందర్శకులు.

26°55′29″N 75°49′28″E / 26.92472°N 75.82444°E / 26.92472; 75.82444

జంతర్ మంతర్ వేధశాల (ఆంగ్లం Jantar Mantar) జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్)లో నిర్మించిన ఒక ఖగోళ వేదశాల. దీని నిర్మాణం 1727, 1734 ల మధ్యకాలంలో జరిగింది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 ఉన్నాయి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడింది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]