జక్కలవానిపల్లి
స్వరూపం
జక్కలవానిపల్లి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
జక్కలవానిపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°57′25″N 80°04′30″E / 13.957°N 80.075°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | చిట్టమూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ విశేషాలు
[మార్చు]చైనాలోని షాంఘై నగరంలో, 2014, జూలై-18/19/20 తేదీలలో ఆర్థిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుచున్నది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా, ఈ గ్రామానికి చెందిన శ్రీ పొన్న మురళికి ఆహ్వానం అందినది. హైదరాబాదులోని "స్టూడెంట్ ఫర్ లిబర్టీ" అను సంస్థలో కార్యవర్గ సభ్యులుగా ఉన్న వీరు, ఆ సంస్థ అధ్యక్షులైన శ్రీ గెరిటి వెంకటేష్ తో పాటు, ఈ సదస్సులో పాల్గొనబోవుచున్నారు.