జగదానంద కారక (కీర్తన)
Appearance
జగదానంద కారక అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఇది త్యాగరాజ పంచరత్న కృతులు లో మొదటిది.
ఈ కీర్తనను చలనాట జన్యమైన నాట రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.[1] [2]
కీర్తన
[మార్చు]- పల్లవి
జగదానంద కారక !
జయ జానకీ ప్రాణ నాయక ! | | జగదానంద | |
- అనుపల్లవి
గగనాధిప ! సత్కులజ ! రాజ రాజేశ్వర !
సుగుణాకర ! సుజన సేవ్య ! భవ్య దాయక ! సదా సకల | | జగదానంద | |
భారతీయ సంస్కృతి
[మార్చు]- ప్రతి సంవత్సరం తిరువుయ్యూరు లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు లో బృందంగా దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ గాయకులు దీనిని గానం చేస్తారు.[3]
- ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, మహారాజపురం సంతానం ఎందరో విద్వాంసులు ఈ కీర్తనలు గానం చేసి పావనులయ్యారు.
- శ్రీరామరాజ్యం సినిమాలో దీనిని మార్చి రచన చేసి చిత్రీకరించారు.
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్ లో జగదానందకారక పూర్తి కీర్తన
మూలాలు
[మార్చు]- ↑ "కర్ణాటిక్ సైట్ లో కీర్తన సాహిత్యం". Archived from the original on 2011-05-19. Retrieved 2011-10-23.
- ↑ "సాహిత్యం సైట్ లో కీర్తన ఆంగ్ల అనువాదం". Archived from the original on 2011-10-24. Retrieved 2011-10-23.
- ↑ ప్రత్యక్ష ప్రసారం చేయబడిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ఈ కీర్తన వీడియో.