జగదీప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగదీప్
జననం
సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ

(1939-03-29)1939 మార్చి 29
దతియా
మరణం2020 జూలై 8(2020-07-08) (వయసు 81)
వృత్తి
  • నటుడు
  • కమెడియన్
క్రియాశీల సంవత్సరాలు1951–2017[2]
జీవిత భాగస్వామినసీం బేగం
సూఘ్ర బేగం
నాజిమ
పిల్లలుSix, including జావేద్ జాఫేరీ[3]

సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ (29 మార్చి 1939 – 8 జులై 2020) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన బాలీవుడ్‌లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించాడు.

మరణం

[మార్చు]

జగదీప్ వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని నివాసంలో 2020 జులై 8న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Legendary actor Jagdeep passes away at 81". Mumbai Live. 8 July 2020. Archived from the original on 10 July 2020. Retrieved 8 July 2020.
  2. "Veteran actor Jagdeep 'Soorma Bhopali' of 'Sholay' passes away". Times of India. 8 July 2020. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  3. "Jagdeep's first-born dies a lonely death - news". Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  4. Sakshi (9 July 2020). "ప్రముఖ నటుడు జగదీప్‌ కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.
  5. HMTV (9 July 2020). "బాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జగదీప్&oldid=3707093" నుండి వెలికితీశారు