జగన్నాధం & సన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగన్నాధం & సన్స్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కుమార్
తారాగణం సురేష్ ,
సింధూజ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

జగన్నాథమ్ అండ్ సన్స్ 1992 ఆగస్టు 8న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కింద రామోజీరావు నిర్మించిన ఈ సినిమాను జి.అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. సురేష్, సింధూజలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • సురేష్,
 • సింధూజ,
 • సుధాకర్,
 • రాజీవ్,
 • గొల్లపూడి మారుతీరావు,
 • నర్రా వెంకటేశ్వరరావు,
 • వై. విజయ

సాంకేతిక వర్గం[మార్చు]

 • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
 • సంగీతం: దేవా
 • నిర్మాత: రామోజీ రావు
 • దర్శకుడు: అనిల్ కుమార్
 • బ్యానర్: ఉషా కిరణ్ మూవీస్

పాటలు[మార్చు]

 • ఎట్టుంది ఒళ్ళు, కె.ఎస్. చిత్ర, 04:45
 • హలో పిల్లా హలో, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, 05:28
 • లేత లేత పూతరేకు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, 04:48
 • ఓ వగలా మారి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, 05:10
 • తేగనవ్వి నవ్వి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, 04:26

మూలాలు[మార్చు]

 1. "Jagannatham and Sons (1992)". Indiancine.ma. Retrieved 2023-07-28.