Jump to content

జగన్ (సినిమా)

వికీపీడియా నుండి

జగన్ 1984 , మార్చి 10 వ తేది విడుదలైన తెలుగు సినిమా. శోభన్ బాబు, జయసుధ, సావిత్రి, జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు తదితరులు నటించారు. ఈ చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో, లలితాలయ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు .

జగన్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం శోభన్ బాబు, కె.ఆర్. సావిత్రి
నిర్మాణ సంస్థ లలితాలయ మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

శోభన్ బాబు

జయసుధ

సావిత్రి

జగ్గయ్య

గొల్లపూడి మారుతీరావు

అల్లు రామలింగయ్య

నిర్మలమ్మ

జయమాలిని

పాటల జాబితా

[మార్చు]

1: అదివొక రాతిరి

2: స్నానాల చెరువులో సావిత్రి ,