Jump to content

జడగంటలు (సినిమా)

వికీపీడియా నుండి
(జడ గంటలు నుండి దారిమార్పు చెందింది)

జడగంటలు ,1984 విడుదల.నవత ఆర్ట్స్ కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు రామిరెడ్డి. సురేష్, విజయశాంతి నటించిన ఈ చిత్రానికి సంగీతం పుహలేంది అందించారు.

జడగంటలు
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రామిరెడ్డి
తారాగణం సురేష్,
విజయశాంతి
సంగీతం పుహళేంది
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

సురేష్

విజయశాంతి

సుధాకర్

రోహిణి

ప్రభ

రాళ్ళపల్లి ్లి

పాటలు

[మార్చు]
  • పున్నమి లాగా వచ్చి పొమ్మని, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  • చిగురాకుల్లో చిలకమ్మ, రచన:వేటూరి, గానం. పి సుశీల
  • ఓంకారమే నాకు వయ్యారము , రచన: వేటూరి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • నువ్వేమో నిప్పుగుండ , రచన: శ్రీనివాస్ గాంధీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
  • యూ నో మై డార్లింగ్ , రచన: వేటూరి, గానం.అనితారెడ్డి
  • హైలెస్సా హైలెస్సా , రచన వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల.