Jump to content

జన్మహక్కు (సినిమా)

వికీపీడియా నుండి
(జన్మహక్కు నుండి దారిమార్పు చెందింది)
జన్మహక్కు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ సరస్వతి ఆనంద్ మూవీస్
భాష తెలుగు

జన్మహక్కు 1980 నవంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. సరస్వతి ఆనంద్ మూవీస్ బ్యానర్ పై వి.త్యాగరాజన్, ఎస్.ఎం.సుందరం నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్, కె.చక్రవర్తి లు సంగీతాన్నందించారు.[1]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: సి. వి. శ్రీధర్

నిర్మాణ సంస్థ: సరస్వతి ఆనంద్ మూవీస్

నిర్మాతలు: వి. త్యాగరాజన్, ఎస్. ఎం. సుందరం

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్,చక్రవర్తి

సాహిత్యం:అనిశెట్టి సుబ్బారావు

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

విడుదల:1980 నవంబర్ 15.




పాటల జాబితా

[మార్చు]

1. నిన్న పూచింది రోజా పువ్వు, రచన: అనిశెట్టి సుబ్బారావు గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.సోదరుల హృదయాల ప్రేమ సుమం, రచన:అనిశెట్టి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.ఎదలే సుధలాయే కదిలించే కథలాయే , రచన:అనిశెట్టి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

4.కళ్యాణ వైభోగం చూడు కన్నులకు విందౌను నేడు, రచన:అనిశెట్టి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Janma Hakku (1980)". Indiancine.ma. Retrieved 2020-08-26.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.