జమ్మూ కాశ్మీరు లోని షెడ్యూల్డ్ కులాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో 2001 భారత జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కుల సంఘాలు, వారి జనాభా ఈ క్రింద జాబితాలో వివరించబడ్డాయి.[1][2][3]

షెడ్యూల్డ్ కులం 2001 జనాభా
లెక్కల ప్రకారం
బర్వాలా 24,683
బట్వాల్ 97,000
చామర్ లేదా రామదాసియా 57,458
బాల్మికీ 9000
ధ్యార్ 7,566
మహాషా (డోమ్ లేదా మిరాసి) 15,908
గార్డి   3,268
జోలాహా 467
మేఘ్వాల్ (లేదా మేఘ్వాల్) 3,00,980
రతల్ 1,913
వాతల్ 169
మొత్తం జనాభా 518,412

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • షెడ్యూల్డ్ కులాలు

సూచనలు

[మార్చు]
  1. "A- 10 State Primary Census Abstract For Individual Schedule Caste - 2001" (PDF). censusindia.gov. Archived from the original (PDF) on 24 November 2007.
  2. "Census of India 2011" (PDF). cdn.s3waas.gov.in.
  3. https://socialjustice.gov.in/writereaddata/UploadFile/Compendium-2016.pdf