జలక్
Appearance
జలక్ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవి శర్మ |
---|---|
నిర్మాణం | నాగులపల్లి పద్మిని |
తారాగణం | రామ్ తేజ, అనుపూర్వ, భానుచందర్ |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
ఛాయాగ్రహణం | మహేష్ రాయల్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 9, 2011 |
భాష | తెలుగు |
నిర్మాణ_సంస్థ | గోల్డ్ ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్ |
జలక్ 2011, సెప్టెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఇది ఒక రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్ తేజా, అనుపూర్వ, బాణుచందర్, మేల్కోటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిశర్మ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చాడు.[1]
నటీనటులు
[మార్చు]- రామ్ తేజ
- అనుపూర్వ
- భానుచందర్
- సుమన్ శెట్టి
- ఎరిన్ యాండ్రియా
- మెల్కోటె
- జోగి నాయుడు
- కామేశ్వరరావు
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, మాటలు: ఎస్.ఎస్.మనోహర్
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్, అభినయ శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: మహేష్ రాయల్
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- స్టంట్స్: రామ్ - లక్ష్మణ్
- కూర్పు: నందమూరి హరి
- దర్శకత్వం: రవిశర్మ
- నిర్మాత: నాగులపల్లి పద్మిని