జాంకీ బోడివాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాంకీ బోడివాలా
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
2015లో QM ఉమెన్ అవార్డు జాంకీ బోడివాలా

జాంకీ బోడివాలా, గుజరాత్ కు చెందిన సినిమా నటి. ఛెల్లో దివాస్ (2015), తంబురో (2017), చుట్టి జషే చక్కా (2018), బౌ నా విచార్ (2019) వంటి సినిమాలలో నటించింది.[1]

జననం, విద్య[మార్చు]

జాంకీ, భరత్ బోడివాలా - కాశ్మీరా బోడివాలా దంపతులకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించింది.[2] అహ్మదాబాద్‌లోని ఎంకె సెకండరీ & హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసింది. గాంధీనగర్‌లోని గోయెంకా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లోని బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరింది.[3] మిస్ ఇండియా 2019లో కూడా పాల్గొన్న జాంకీ, అక్కడ మిస్ ఇండియా గుజరాత్ టాప్ 3 ఫైనలిస్ట్ లో ఒకరిగా నిలిచింది.

సినిమారంగం[మార్చు]

కృష్ణదేవ్ యాగ్నిక్ రచన, దర్శకత్వం వహించిన ఛెలో దివాస్‌లో బోడివాలా అనే గుజరాతీ సినిమాలో తొలిసారిగా నటించింది.[4] 2015 నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా 231 స్క్రీన్‌లలో ఈ సినిమా విడుదలై, విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు అందుకోవడంతోపాటు వాణిజ్యపరంగా విజయవంతమయింది.[5]

ఆ తరువాత, ఓ! తారీ, [6] తంబురో,[7] దౌడ్ పకడ్,[8] ఆమె తరువాత చుట్టి జషే చక్కా, [9] తారీ మాతే వన్స్ మోర్ (2018), బావు నా విచార్ (2019) వంటి సినిమాలలో నటించింది.[10]

మీడియా[మార్చు]

జాంకీ బోడివాలా ది టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ 2019 ఉమెన్‌లో 50వ స్థానంలో నిలిచింది.[11]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
2015 ఛెల్లో దివాస్ పూజ కృష్ణదేవ్ యాగ్నిక్
2017 ఓ తారీ దీప తపన్ వ్యాస్
"తంబురో" డింపుల్ శైలేష్ కాలే
దౌద్ పకడ్ ప్రియాంక ఫైసల్ హష్మీ అతిథి స్వరూపం
2018 చుట్టి జాషే చక్కా అంకిత దుర్గేష్ తన్నా
తారీ మాటే వన్స్ మోర్ ఆయిషా సౌరిన్ చౌదరి
2019 బావు నా విచార్ శివాని హృతుల్ పటేల్
2023 వశ్ ఆర్య కృష్ణదేవ్ యాగ్నిక్

మూలాలు[మార్చు]

  1. "Janki Bodiwala filmography and details". Archived from the original on 2019-12-23. Retrieved 2022-04-11.
  2. "Gujarati film celebrities and their equally attractive siblings".
  3. "Janki Bodiwala – Everything You Need to Know".[permanent dead link]
  4. "Movie Review: Chhello Divas". Archived from the original on 2023-02-08. Retrieved 2022-04-11.
  5. "After Recent Hits At The Box Office, 'Gollywood' Rises in Gujarat". NDTV.com. 12 January 2016. Archived from the original on 5 February 2016. Retrieved 2022-04-11.
  6. "O! Taareee movie review". Retrieved 2022-04-11.
  7. "Tamburo Gujarati movie released on 18 August, 2017".
  8. "Janki Bodiwala strikes a pose in a stunning slit dress".
  9. "'Chhutti Jashe Chhakka': 5 things you need to know about the upcoming Gujarati film".
  10. "Janki Bodiwala - Actor".
  11. "MEET THE TIMES 50 MOST DESIRABLE WOMEN 2019 - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.