జాకెట్
Appearance
- జాకెట్ (రవికె, ఛోళీ లేదా బ్లౌజు) భారత స్త్రీలు పైవస్త్రముగా ధరించే ఒక వస్త్ర విశేషము జాకెట్. దీనిని రవికె అని కూడా అంటారు. గతంలో రవికెల పండగ అనే ఒక పండగ ఆచరణలో వుండేది.వివరణ: గతంలో రవికల పండుగ అని ఒక ఉత్సవం జరిగేది. భార్య భర్తలు ఒక నది ఒడ్డు చేరుకొని నది ఎగువన భార్యలు తమ రవికలు తీసి నదిలో వేసేవారు. కొంత దూరంలో వున్న భర్తలు నదిలో కొట్టుకొని వస్తున్న రవికలను ఒక్కొక్కదాన్ని ఒకడు చేత చిక్కించు కోవాలి. అలా ఎవరి రైక ఎవరికి దొరుకుతుందో ఆ రవిక స్వంత స్త్రీ రవిక దొరికించు కొన్న పురుషునితో ఆ రాత్రి సంబోగంలో పాల్గొనాలి. అదీ ఆ పండగ తీరు. అలా ఒక పురుషునికి ఒక రైక దొరికింది. ఆ రవికకి సంబంధించిన స్త్రీ ఆ పురుషుని వద్దకు వచ్చింది. తీరా చూస్తే ఆ పురుషుడు తన సొంత మొగుడే.. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత. పండగ నాడు కూడ పాత మొగుడేనా (దీనికి మూల: పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు... రచన... తాపీ ధర్మారావు)
- జాకెట్ (కోటు)