జాక్ లండన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జాక్ లండన్
Jack London young.jpg
1903 లో జాక్ లండన్
పుట్టిన తేదీ, స్థలం జాన్ గ్రిఫిత్ షేనీ
(1876-01-12)జనవరి 12, 1876
శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికా
మరణం నవంబరు 22, 1916(1916-11-22) (వయసు 40)
గ్లెన్ ఎల్లెన్, కాలిఫోర్నియా, అమెరికా
వృత్తి నవలా రచయిత, విలేఖరి, కథా రచయిత మరియు వ్యాసకర్త
సాహిత్య ఉద్యమం రియలిజం మరియు న్యాచురలిజం

సంతకం

రచయిత జాక్ లండను జీవితం ఒక Rags to Riches కథ. కొంతకాలం వరకు తండ్రి ఎవరో తెలీదు. తల్లి తనదగ్గర ఒకప్పటి బానిసగా ఉన్న స్త్రీకి సం రక్షణకి ఇచ్చేస్తుంది. తల్లి మళ్ళీ పెళ్ళిచేసుకుని తనని వెనక్కి తెచ్చుకుంటుంది. తండ్రి ఎవరో తెలిసిన తర్వాత సంప్రదిస్తే, ఆ తండ్రి నేను నపుంశకుడిని, నీ తల్లికే నీ తండ్రి ఎవరో తెలియాలి అని నిరాకరిస్తాడు. ఒక బార్ యజమానీ, ఒక పబ్లిక్ లైబ్రరీలోని లైబ్రేరియన్ సహకారంతో చదువుకుంటాడు. ఆర్థిక కారణాలవల్ల చదువు ఆగిపోయినా, జీవితంలో డబ్బు సంపాదించాలంటే, శ్రమని నమ్ముకోవడంకంటే, బుర్రను అమ్ముకోవడం మంచిదని చిన్నప్పుడే అవగాహనకి వస్తాడు. ప్రేమా, అనుమానం, ఎడబాటులూ కలగలిసిన వైవాహిక నేపథ్యంలో కూడా, తన రచనా వ్యాసంగాన్ని వదలక, అపురూపమైన కథలతో (సుమారు 167 కథలు 21 సంకలనాలలో) 23 నవలలతో, 25 వ్యాసాలతో, 3 నాటకాలు, 2 స్వీయ చరిత్రలతో, పరిపుష్టమైన సాహిత్యం సృష్టించడమే గాక, తను ఏ లక్ష్యం ఆశించాడో, దానికి అనుగుణంగా, కేవలం తన రచనలద్వారా అతిభాగ్యవంతుడు కాగలిగిన రచయిత జాక్ లండన్.

బాల్యం[మార్చు]

చదువు[మార్చు]

రచనలు[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మరణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Stewart Gabel 2012 14 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
"https://te.wikipedia.org/w/index.php?title=జాక్_లండన్&oldid=2102119" నుండి వెలికితీశారు