Jump to content

జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి

వికీపీడియా నుండి

జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నటుడు,నిర్మాత .బాపట్ల జిల్లా కారంచేడు స్వగ్రామం.రాముడు,భీముడు,పాండవవనవాసం లాంటి సినిమాలలో నటించారు. ఒక దీపం వెలిగింది ,వియ్యాలవారి కయ్యాలు లాంటి సినిమాల నిర్మాత. 9.10.2024 న కారంచేడులో క్యాన్సర్ తో కన్నుమూశారు.ఆయనకు భార్య,కుమారుడు,కుమార్తె ఉన్నారు.