జాతర (2024 సినిమా)
Appearance
జాతర | |
---|---|
దర్శకత్వం | సతీష్ బాబు రాటకొండ |
కథ | సతీష్ బాబు రాటకొండ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కె.వి. ప్రసాద్ |
కూర్పు | మహేంద్రనాథ్ |
సంగీతం | శ్రీజిత్ ఎడవణ |
నిర్మాణ సంస్థలు | మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ |
విడుదల తేదీ | 25 అక్టోబరు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
జాతర 2024లో విడుదలైన సినిమా. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ బాబు రాటకొండ దర్శకత్వం వహించాడు. సతీష్ బాబు రాటకొండ, దీయా రాజ్, ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగష్టు 9న విడుదల చేసి,[1] ట్రైలర్‌ను అక్టోబర్ 26న నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేయగా,[2] నవంబర్ 8న సినిమా విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- సతీష్ బాబు రాటకొండ
- దీయా రాజ్
- ఆర్.కె. పిన్నపాల
- గోపాల్ రెడ్డి
- మహబూబ్ బాషా
- సాయి విక్రాంత్
మూలాలు
[మార్చు]- ↑ Big TV (9 August 2024). "'జాతర' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. భారీగా అంచనాలను పెంచిన డైలాగ్". Retrieved 26 October 2024.
- ↑ Chitrajyothy (29 October 2024). "'జాతర' ట్రైలర్.. గూస్ బంప్స్ పక్కా."
- ↑ News18 తెలుగు (25 October 2024). "డిఫరెంట్ కాన్సెప్ట్‌తో జాతర మూవీ.. నవంబర్ 8న విడుదల". Retrieved 26 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (25 October 2024). "'జాతర'కు డేట్ ఫిక్సయింది." Retrieved 26 October 2024.