Jump to content

జాతీయ అంకుర దినోత్సవం

వికీపీడియా నుండి

జాతీయ అంకుర (స్టార్టప్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 16న నిర్వహిస్తారు.ఇందులో భాగంగా దేశం లోని శక్తివంతమైన అంకుర పర్యావరణ వ్యవస్థను గుర్తించి ప్రోత్సహిస్తారు[1]. స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం అంకుర దినోత్సవంగా జనవరి 10 నుండి 16 వరకు నిర్వహించింది. అయితే ఈ అంకుర దినోత్సవాన్ని 2022 లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. అంకుర దినోత్సవం అంకుర వ్యాపారాల యాజమానులు వారి ఆవిష్కరణలను చర్చించడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు వారి సహకారం గురించి చర్చించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.[2] యువత వారి కెరీర్‌ను అంకుర సంస్థల వైపు ఎంపిక చేసుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Mentoring the Mentors: Startup India Innovation Week presents Mentor Masterclass for Industry Mentors providing guidance to Startups". pib.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2023-09-13.
  2. "National Startup Day 2022: History, significance and quotes". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-09-13.
  3. India, The Hans. "National Startup Day". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2023-09-13.