జాన్ పార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ పార్కర్
జాన్ మోర్టన్ పార్కర్ (2013)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ మోర్టన్ పార్కర్
పుట్టిన తేదీ (1951-02-21) 1951 ఫిబ్రవరి 21 (వయసు 73)
దన్నెవిర్కే, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 124)1973 ఫిబ్రవరి 2 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1980 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 17)1974 మార్చి 31 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1981 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1971–1975వోర్సెస్టర్‌షైర్
1972/73–1983/84Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 36 24 207 113
చేసిన పరుగులు 1,498 248 11,254 2,121
బ్యాటింగు సగటు 24.55 12.40 34.84 21.64
100లు/50లు 3/5 0/1 21/53 1/9
అత్యుత్తమ స్కోరు 121 66 195 107
వేసిన బంతులు 40 16 903 20
వికెట్లు 1 1 14 1
బౌలింగు సగటు 24.00 10.00 48.64 12.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/24 1/10 3/26 1/10
క్యాచ్‌లు/స్టంపింగులు 30/– 11/1 177/5 45/2
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 10

జాన్ మోర్టన్ పార్కర్ (జననం 1951, ఫిబ్రవరి 21) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1971 - 1984 మధ్యకాలంలోన్యూజిలాండ్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1]

జననం[మార్చు]

జాన్ మోర్టన్ పార్కర్ 1951 ఫిబ్రవరి 21న న్యూజీలాండ్ లోని దన్నెవిర్కే లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1976/77లో పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

పార్కర్ చిన్నతనంలో ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు సహాయం కూడా చేశాడు.[3] ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన ముగ్గురు సోదరులలో ఇతడు చిన్నవాడు. మిగిలిన ఇద్దరు కెన్నెత్, ముర్రే పార్కర్.

న్యూజిలాండ్ తరపున 36 టెస్ట్ మ్యాచ్‌లు,[4] 24 వన్డే ఇంటర్నేషనల్[5] ఆడాడు. పార్కర్ తన 14 ఏళ్ళ కెరీర్‌లో మూడు టెస్టు సెంచరీలు, 21 ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "John Parker Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  2. "John Parker Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  3. "Schoolboy Imran".
  4. "NZ vs PAK, Pakistan tour of New Zealand 1972/73, 1st Test at Wellington, February 02 - 05, 1973 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  5. "NZ vs AUS, Australia tour of New Zealand 1973/74, 2nd ODI at Christchurch, March 31, 1974 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.

బాహ్య లింకులు[మార్చు]