జాప్జీ ఖైరా
స్వరూపం
జాప్జీ ఖైరా | |
---|---|
జననం | |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007 – ప్రస్తుతం |
వెబ్సైటు | ఇన్స్టాగ్రాం లో జాప్జీ ఖైరా |
జాప్జీ ఖైరా, ఇండియన్ ఆస్ట్రేలియన్ నటి. 2006 డిసెంబరు 16న లూథియానాలో జరిగిన 'మిస్ వరల్డ్ పంజాబన్ 2006' పోటీలో టైటిల్‌ను గెలుచుకున్న[1] జాప్జీ ఈ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఎన్ఆర్ఐ పంజాబన్‌గా నిలిచింది.
జననం
[మార్చు]జాప్జీ ఖైరా, పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా పట్టణంలో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]మిస్ వరల్డ్ పంజాబన్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, 2007లో వచ్చిన మిట్టి వజాన్ మార్డి[2] సినిమాలో హర్భజన్ మాన్ పక్కన నటించింది.
నటించినవి
[మార్చు]ఫెర్ మామ్లా గద్బద్ గద్బాద్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 2011లో వచ్చిన ధరి సినిమాలో అతిథి పాత్ర పోషించింది. సింగ్ వర్సెస్ కౌర్‌లో కూడా నటించింది.[3]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2007 | మిట్టి వాజాన్ మార్డి[4] | ప్రీత్ | |
2011 | ధరి | సుహానా | |
2012 | టౌర్ మిత్రన్ డి | అతిథి పాత్ర | పాట "తేరే దర్శన్ ది భుఖ్" |
2013 | సింగ్ వర్సెస్ కౌర్[5] | సిమ్రత్ | |
2013 | ఫెర్ మామ్లా గద్బాద్ గద్బాద్ | గీత్ | |
2013 | భాజీ ఇన్ ప్రాబ్లం | రూప్ | అతిథి పాత్ర |
2014 | ఇష్క్ బ్రాందీ | సిమ్రాన్ | |
2018 | కుర్మయ్యన్[6] | పాళీ | |
2018 | సన్ ఆఫ్ మంజీత్ సింగ్ | ప్రీతి | |
2018–ప్రస్తుతం | గ్యాంగ్లాండ్ ఇన్ మదర్ లాండ్ | ఏక్నూర్ సిద్ధూ | వెబ్ సిరీస్ |
2019 | మిట్టి: విరాసత్ బబ్బరన్ డి | ||
2019 | అర్దాస్ 2 | ||
2019 | నౌకర్ వహుతి దా | పింకీ | |
2020 | నానక్ | ||
2021 | జోరా: ది సెకండ్ ఛాప్టర్ | అమర్‌దీప్ సింగ్ గిల్ దర్శకత్వం | |
2022 | డకువాన్ డా ముండా 2 |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]సంవత్సరం | పేరు | ఆర్టిస్ట్ | ఆడియో కంపనీ |
---|---|---|---|
2021 | అలీ బాబా | మన్కీరత్ ఔలఖ్, శ్రీ బ్రార్ | మన్కీరత్ ఔలఖ్ |
2021 | సరెండర్ | అఫ్సానా ఖాన్, దేవ్ ఖరౌద్ | బ్రాండ్ బి |
మూలాలు
[మార్చు]- ↑ Miss World Punjaban 2006 Archived 2012-05-31 at the Wayback Machine, missworldpunjaban.in; retrieved 2022-04-18,
- ↑ Mitti Wajaan Maardi, bbc.co.uk; retrieved 2022-04-18.
- ↑ Singh v/s kaur, timesofindia.indiatimes.com; retrieved 2022-04-18.
- ↑ Mitti Wajaan Maardi details, bbc.co.uk; retrieved 2022-04-18.
- ↑ Singh v/s kaur, timesofindia.indiatimes.com; retrieved 2022-04-18.
- ↑ "Kurmaiyan". IMDb.