జామా మస్జిద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జామా మస్జిద్ - Jama Masjid - (ఉర్దూ - جامعیہ مسجد ) (ఇంకనూ "జామే మస్జిద్" , "జామీ మస్జిద్" మరియు జామియా మస్జిద్" అనీ పిలుస్తారు) అనగా, పట్టణం, గ్రామం, నగరంలో గల ప్రముఖ మస్జిద్, దీనిని గ్రామం లేదా పట్టణం మొత్తం ముస్లింలు సామూహిక ప్రార్థనల కొరకు వినియోగిస్తారు. మరీ ముఖ్యంగా ఈద్ నమాజు, శుక్రవారపు నమాజు చేయుటకు వినియోగిస్తారు. వెరసి "గ్రామ లేదా పట్టణ సామూహిక ప్రార్థనల మస్జిద్". ప్రపంచంలోగల జామా మస్జిద్ ల జాబితాను చూడండి.

భాష మరియు పదవ్యుత్పత్తి[మార్చు]

జామా మస్జిద్ అనగా "సామూహిక మస్జిద్" లేదా "సమూహం కొరకు మస్జిద్", లేదా "The term Jama Masjid means “Mosque of Assembly” or “Congregational Mosque” and comes from Arabic, అరబ్బీ: مسجد الجمعة‎. Although the word "Jama" means assembly or congregation, it has been conflated with the word for Friday, the primary day of worship in Islam, and hence, originally incorrectly, but still sometimes these are called Friday Mosques, after the Jumu'ah or weekly Friday noon congregation prayers of Muslims.

In Persian, the term is Persian: مسجد جامعmasjed(-e) jāme. Jameh (جامع) stems from the root word jám (جمع) meaning "gathering", as opposed to Jom'ah (جمعه) meaning "Friday".

జామియా మస్జిద్ ల జాబితా[మార్చు]

ఆఫ్ఘనిస్తాన్[మార్చు]

అజర్ బైజాన్[మార్చు]

బంగ్లాదేశ్[మార్చు]

కెనడా[మార్చు]

చైనా[మార్చు]

ఇంగ్లాండు[మార్చు]

భారత్[మార్చు]

ఇరాన్[మార్చు]

కెన్యా[మార్చు]

మలేషియా[మార్చు]

పాకిస్తాన్[మార్చు]

మారిటానియా[మార్చు]

మాల్దీవులు[మార్చు]

మాలి[మార్చు]

టాంజానియా[మార్చు]

ఉక్రెయిన్[మార్చు]

ఉజ్బెకిస్తాన్[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Media related to List of Masjed-e Jome at Wikimedia Commons

మూస:Set index article